prajadivaas.in
Newspaper Banner
Date of Publish : 14 May 2026, 2:05 am Digital Edition : PRAJA DIVAAS MEDIA

నూతన వధూవరులను ఆశీర్వదించిన పలువురు నాయకులు 

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామా సర్పంచ్ పెద్ది గారి యాదమ్మ శ్రీనివాస్ దంపతుల ప్రథమ కూతురు స్రవంతి రవికుమార్ నూతన వధూవరులను ఆశీర్వదించిన పలువురు ప్రజా ప్రతినిధులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండూరి రవీందర్రావు మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి పలు గ్రామాల సర్పంచులు మాజీ ప్రజా ప్రతినిధులు బంధుమిత్రులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు