prajadivaas.in
Newspaper Banner
Date of Publish : 12 March 2026, 8:23 am Digital Edition : PRAJA DIVAAS MEDIA

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అవగాహన ప్రారంభం

తంగళ్ళపల్లి మండలం జిల్లెల లోని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాలలో  ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక*లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించగా, కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ప్రారంభించారు.