ePaper
Friday, April 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణసిరిసిల్లలివర్ సమస్యతో బాధపడుతున్న పాపకి తనవంతు సహాయం చేసిన 26 వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల...

లివర్ సమస్యతో బాధపడుతున్న పాపకి తనవంతు సహాయం చేసిన 26 వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్ల జిల్లా మార్చి 5 ప్రజా దివాస్ : సిరిసిల్ల పట్టణ 34 వ వార్డు లో కౌన్సిలర్ మరియు వైస్ చైర్మన్ దార్ల సందీప్ గారితో మాట్లాడి వారి వార్డు లో నివాసం ఉంటున్న అంబటి వేణు కూతురు సహస్ర 10 సంవత్సరాల పాపా లివర్ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ రెయిన్బో హాస్పిటల్ బంజారాహిల్స్ లో అడ్మిట్ చేయగా లివర్ ఆపరేషన్ తక్షణం చేయాలని సూచించగా విషయం తెలుసుకున్న 26 వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్ స్పందించి ఆపరేషన్ నిమిత్తం విషయాన్ని కల్వకుంట్ల రామారావు అన్న గారికి తెలియజేసి నెల్లుట్ల నరేష్ గారు తన వంతు సహాయం కింద 10000 (పది వేయిల) రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది.నరేష్ మిత్రులు చాలా వరకు గూగుల్ పే , ఫోన్ పే ద్వారా సహాయం కూడా చేసి ఉన్నారు,కార్యక్రమంలో 26 వ వార్డు కౌన్సిలర్ నెల్లుట్ల నరేష్ యువ సేన టీమ్ సభ్యులు నెల్లుట్ల వేణు, md ముజీబ్,నెల్లుట్ల శ్రీకాంత్ , వెంకటేష్,, ఫయాజ్ భాయ్, నాయీమ్, షాదబ్, అన్నారపు తేజ , నెల్లుట్ల రాహుల్, అరుణ్, రాకేష్ వెంకటేష్ , రమేష్, నెల్లుట్ల వేణు , విలసాగరం శ్రీనివాస్, మద్దికుంటా శ్రీకాంత్, మరికొంత సభ్యుల బృందం పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!