ePaper
Friday, April 10, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణసిరిసిల్లబాధ్యతగా వ్యవహరిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం..... ఎస్సై లక్ష్మణ్

బాధ్యతగా వ్యవహరిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం….. ఎస్సై లక్ష్మణ్

📰 Generate e-Paper Clip

బాధ్యతగా వ్యవహరిద్దాం రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం అని నినాదంతో ప్రజలలో అవగాహన కల్పించడానికి ఎస్సై లక్ష్మణ్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజల భద్రతే ముఖ్యమని పోలీసు వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారనీ బాధ్యత తెలుసుకొని తమ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి అరుణ్ కుమార్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!