BUSINESS
ఏప్రిల్ 14 న చలో కరీంనగర్ డాక్టర్ అంబేద్కర్ జయంతి ని విజయవంతం చేద్దాం రాజ్యాంగం లేకపోతే మనకు బ్రతుకు లేదు బీఎస్పీ చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రo...
ఏప్రిల్ 14 న జోన్ లెవెల్ లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహాత్మా ఫూలే మైదానం లో జరిగే డాక్టర్ అంబేద్కర్ జయంతి ని విజయవంతం చేయాలని బీఎస్పీ చీఫ్ జోన్ ఇంచార్జ్...
బాధ్యతగా వ్యవహరిద్దాం.. రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం….. ఎస్సై లక్ష్మణ్
బాధ్యతగా వ్యవహరిద్దాం రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం అని నినాదంతో ప్రజలలో అవగాహన కల్పించడానికి ఎస్సై లక్ష్మణ్ ఆధ్వర్యంలో మోడల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజల...
బ్రేకింగ్ న్యూస్….
ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి... ముస్తాబాద్ మండలం మొర్రాపూర్లో విషాదం... ఇంటి ముందర ఆడుకుంటుండగా ప్రమాదం... భూక్య ఇషాన్ స్పాట్లోనే మృతి... ఒక్కసారిగా విషాదంలో మునిగిన తండా... చిన్నారి మృతితో కన్నీరుమున్నీరైన కుటుంబం...
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల భద్రత దృష్ట్యా
సిరిసిల్ల మాస్టర్ మైండ్స్ పాఠశాలలో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ముందస్తు జాగ్రత్తలపై ఫైర్ అధికారి...
బీసీ ల కోసమే కాన్షిరామ్ గారు బీఎస్పీ ని స్థాపించాడు*బీసీ లకు రాజ్యాధికారం బీఎస్పీ తోనే సాధ్యం
తెలంగాణ లో బహుజన రాజ్యం సాధించినపుడే మాన్యవర్ కాన్షిరామ్ గారికి నిజమైన నివాళి బీఎస్పీ కేంద్రీయ రాష్ట్ర కో ఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్తెలంగాణలోబహుజనరాజ్యం సాధించినపుడే మాన్యవర్ కాన్షిరామ్ గారికి నిజమైననివాళి అని...





