ePaper
Sunday, June 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణసిరిసిల్లనా భర్త ప్రాణాలు కాపాడండి భార్య ఆవేదన షుగర్ వ్యాధితో కాలు తీసివేత  ...

నా భర్త ప్రాణాలు కాపాడండి భార్య ఆవేదన షుగర్ వ్యాధితో కాలు తీసివేత  ఆర్థిక సహాయం కొరకు భార్య లక్ష్మి ఎదురుచూపు

📰 Generate e-Paper Clip

నా భర్త ప్రాణాలు కాపాడండి భార్య ఆవేదన

షుగర్ వ్యాధితో కాలు తీసివేత

ఆర్థిక సహాయం కొరకు భార్య లక్ష్మి ఎదురుచూపు

ముస్తాబాద్/ జూన్ ప్రజా దివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన జక్కుల చంద్రం తండ్రి నాంపల్లి అను అతనికి షుగర్ వ్యాధి రావడంతో గత గత కొన్ని సంవత్సరాల నుండి జీవనోపాధి కరువై మండల కేంద్రంలో దాదాపు 10 సంవత్సరాల నుండి స్కూల్ బస్సు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు గత ఆరు మాసాల నుండి షుగర్ వ్యాధి అధికం కావడంతో మెరుగైన వైద్యం కోసం దాదాపు నాలుగు లక్షల వరకు అప్పులు చేసి ఖర్చుపెట్టిన చివరికి నా భర్త యొక్క ఎడమ కాలు తీసివేయడం జరిగింది మాది చాలా బీద కుటుంబం ఇప్పుడు కుటుంబాన్ని పోషించే ఇంటి పెద్ద మంచాన పడడంతో కుటుంబం దిక్కు తోసని స్థితిలో బిక్కు బిక్కు మంటూ కాలాన్ని నెట్టికస్తున్న వైనం మెరుగైన వైద్యం కోసం చేతిలో చిల్లిగవ్వ లేక దాతలు సహాయం కొరకు జక్కుల చంద్రం భార్య లక్ష్మి ఎదురుచూపులు మానవతా దృక్పథంతో దాతలు ఎవరికి తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందించి కుటుంబానికి అండగా నిలవాలని కుల పెద్దలు కోరారు ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన ఫోన్ పే & గూగుల్ పే నంబర్, 7674055877 జక్కుల సంజీవ్ ఆదరించండి ఆర్థిక సహాయం అందించండి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!