*కోనరావుపేట మండలం / ప్రజాదివాస్ మే 27*
సర్పంచి ఇస్లావత్ మంజుల రవి. ఉపసర్పంచ్ అజ్మీరా జబ్బర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజా కార్యక్రమం నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మానుక సత్యం ముఖ్య అతిథిగా పాలొన్నారు మరియు వార్డు మెంబెర్స్ మార్కెట్ డైరెక్టర్ ఇస్లావత్ వాజీ నాయక్ MD అజీమ్ ,కుల నాయకులు సభ్యులు , గ్రామ పెద్దమనుషులు పాల్గొనడం జరిగింది
