రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అక్కేనపెల్లి భాస్కర్ కార్మిక జెండా ఎగరవేయడం జరిగింది మేడే గణంగా నిర్వహించడం జరిగింది కార్మిక దినోత్సవం సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అక్కేనపెల్లి భాస్కర్ మాట్లాడుతూ కార్మికులు అన్ని రంగాలలో రాణించాలీ శ్రమ శక్తిని గౌరవించే ఒక చారిత్రక దినం 1886లో షికాగోలో కార్మికులు 8 గంటల పని దినం కోసం చేసిన పోరాట జ్ఞాపకార్ధం హక్కులు శ్రమను స్మరించుకుంటూ ఈ వేడుక జరుపుకోవడం జరిగిందని మరియు ప్రతి ఒక్కరూ కార్మికులు ఎండలు తీవ్రంగా ఉన్నందున నీడ పట్టుకు ఉండి పని చెయ్యాలి మరియు సందర్భాలను బట్టి పనులకు వెళ్ళాలి అని చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమం లో భవన నిర్మాణ కార్మిక సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు అక్కెనపెల్లి భాస్కర్ మరియు.నవీన్. ముస్తఫా. గణేష్. శ్రీనివాస్.శివకుమార్. తిరుపతి. అనీష్.శేఖర్. సాయి.శంకర్.మల్లేష్. ఇలియాస్. రాజు.పద్మ.కాసింబి.జయ.మంజుల.హనుమవ్వ. రాధ మరియు కార్మికులు పాల్గొనడం జరిగింది
