ePaper
Sunday, June 7, 2026
ప్రకటనల కోసం సంప్రదించండి
📄 ePaper
Homeతెలంగాణసిరిసిల్లనూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ సర్పంచ్ దంపతులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ సర్పంచ్ దంపతులు

📰 Generate e-Paper Clip

మండలం తూర్కపల్లి గ్రామానికి చెందిన శివ్వని, బాలలింగం ప్రీతి నూతన వధూవరులను వేములవాడ పట్టణంలోని భీమేశ్వర గార్డెన్‌లో జరిగిన వివాహ వేడుకలో మాజీ సర్పంచ్ కాశోల్ల పద్మ, దుర్గాప్రసాద్ దంపతులు ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వారు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యసంపదలతో సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు ఆశీస్సులు అందజేశారు.

వివాహ వేడుక ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

error: Content is protected !!